నిమిషాల్లో గొంతులో కిచ్ కిచ్- గరగర మాయం
శరీరంలో కఫం పేరుకుపోవడం వలన గొంతు గరగర, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ కఫం వలన సరిగ్గా మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కఫం వవన అనేక శ్వాస సంబంధ సమస్యలు ఏర్పడతాయి. అందుకే కఫాన్ని కరిగించి గొంతు గరగర గొంతు ఇన్ఫెక్షన్ తగ్గడానికి సహాయపడటానికి కొన్ని రకాల ఇంటి చిట్కాలు చాలా బాగా ఉపయోగపడుతాయి. అవేంటో తెలుసుకోండి. అల్లం టీ అల్లం టీ రుచిగా ఉండటమే కాకుండా సాధారణ జలుబు … Read more నిమిషాల్లో గొంతులో కిచ్ కిచ్- గరగర మాయం