ఈ ఆకు గుప్పెడు చాలు ఏ వైరస్ మీ జోలికి రాకుండా చేస్తుంది

Immunity Booster juice with giloy

ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనావైరస్  కేసుల సంఖ్య ప్రతిరోజూ వేగంగా పెరుగుతున్నందున, సమర్థవంతమైన COVID-19 చికిత్సతో పాటు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి..  ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్‌కు సాధ్యమయ్యే చికిత్సగా వివిధ మందులు మరియు మూలికలు వచ్చాయి.  వాటిలో ఒకటి తిప్పతీగ లేదా గిలాయి. ఈ ఆకులు మనకి పల్లెటూర్లలో, సిటీ లో కూడా రోడ్ల పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటి ఆకుల హృదయాకారంలో ఉంటాయి. వీటిని ఉపయోగించడం వలన మీరు నమ్మినా నమ్మకపోయినా, మీ రోగనిరోధక శక్తిని … Read more ఈ ఆకు గుప్పెడు చాలు ఏ వైరస్ మీ జోలికి రాకుండా చేస్తుంది

తిప్పతీగ వాడుతున్నారా. అయితే ఈ నిజాలు తెలుసుకోండి

Thippa Teega Amazing Health Benefits

గిలోయ్ లేదా తిప్పతీగ అనబడే ఈ మొక్క ఒక ఆయుర్వేద హెర్బ్, ఇది భారతీయ వైద్యంలో యుగాలుగా ఉపయోగించబడుతుంది మళ్ళీ ఇప్పుడు ఆనందయ్య గారి వైద్యంలో వాడాకా దాని గురించి చర్చ మొదలయింది.  దీర్ఘకాలిక జ్వరం చికిత్స నుండి జీర్ణక్రియ మరియు రోగనిరోధక శక్తిని పెంచే వరకు గిలోయ్ మొక్క 10 అద్భుతమైన ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.  సంస్కృతంలో, గిలోయ్‌ను అమృత అని కూడా పిలుస్తారు, ఇది అమృతం అమరత్వాన్ని అందిస్తే ఇది సర్వరోగాలకు నివారణ అందిస్తుంది … Read more తిప్పతీగ వాడుతున్నారా. అయితే ఈ నిజాలు తెలుసుకోండి

తిప్పతీగ వాడుతున్నారా.ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

giloy tippateega importancce in ayurveda

ఈరోజు ఆనందయ్య తయారు చేసినటువంటి మందులలో వాడిన తిప్పతీగ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.  తిప్పతీగ గురించి ఐదు విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి అంటున్నారు. ఆయుర్వేద నిపుణులు. ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేటువంటి శక్తి ఉంది అంటున్నారు. అనేక  రకాలైనటువంటి వ్యాధులు నయమవుతాయని ఇప్పుడు ఆనందయ్య గారు తయారుచేసిన మందులో కూడా వాడడంవలన రుజువయింది. ఇది తీసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో చూద్దాం.  దీని రసం తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచి … Read more తిప్పతీగ వాడుతున్నారా.ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతులు.ఎందుకో తెలిస్

The Many Benefits of Giloy Ayurvedic Herb

మన చుట్టూ ఉండే మొక్కలు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. కానీ మనకు వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి గానీ ఆ మొక్కల గురించి పెద్దగా తెలియదు. అలాంటి మొక్కలలో కూడా ఒకటి మనం చూస్తూనే ఉంటాం. కానీ అది తిప్పతీగ మొక్క అని తెలియదు. మన ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల విరివిగా పెరుగుతుంది. ఇది ఒక్కసారి మన ఇంట్లో వేసుకున్న అంటే ఇంక ఎప్పటికీ అలానే ఉంటుంది. … Read more ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే మీరు అదృష్టవంతులు.ఎందుకో తెలిస్

మహమ్మారి ని అంతంచేసే తిప్పతీగ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్..

do you know health benefits of giloy tippa teega

కరోనా ఎక్కువయిపోతున్న తరుణంలో వాక్సిన్లు, మందులు అందరికీ అందుబాటులో లేవు. ఇలాంటి సమయంలో నెల్లూరు ఆనందయ్య అనే వ్యక్తి వనమూలికలతో చేసిన మందు గురించి మంచి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మరి ఆ మందు గురించి ఆయుర్వేద వైద్యులు కూడా ఇందులో ప్రమాదకరమైన మందులు లేవని అన్ని సాధారణ పద్థతిలో తయారుచేసిన వంటింటి చిట్కా వంటిది అని ఆయుర్వేద నిపుణులు రాములు చెప్పారు. మరి దీంట్లో ఉపయోగించిన తిప్పతీగ గురించి అందరూ వినే ఉంటారు. తిప్పతీగ అనేక రకాల … Read more మహమ్మారి ని అంతంచేసే తిప్పతీగ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్..

సకల రోగాలను నేల కూల్చేద్దాం

Amazing Health Benefits of Tippateega Giloy

పల్లెల్లో పట్టణాల్లో విరివిగా పెరిగే మొక్క తిప్పతీగ. మన శరీరంలో ఎన్నో రోగాలకు కారణమయ్యే వాత, పిత్త, కఫ దోషాలను తొలగించడానికి ఎంతో అద్భుతంగా పనిచేసే గొప్ప ఔషధం. దీనిని అమృతలత అని కూడా అంటారు. దీనిని ఎన్ని ముక్కలుగా నరికినా ఇది మరణించదు అందుకే దీన్ని అమృతవల్లి, అమృతసంభవ, రసాయని, బిషక్ ప్రియ అని ఇలా వివిధ పేర్లతో సంబోధిస్తారు.  తిప్పతీగ లక్షణం తిప్పతీగ చేదు, వగరు రుచులు కలిగి ఉష్ణశక్తి ని నింపుకుని ఉంటుంది. … Read more సకల రోగాలను నేల కూల్చేద్దాం

error: Content is protected !!