3రోజులు ఉదయాన్నే పాలతో మరిగించి తాగితే చాలు. నీరసం, ముసలితనం జీవితంలో రావు
శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గి నీరసంగా అనిపిస్తుందా? బలహీనత, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, ఏ పనిచేయలేకపోవడం వంటి లక్షణాలు శరీరంలో కొన్ని విటమిన్స్ డెఫిషియెన్సీకి సూచనగా చెబుతారు. వీటిని నివారించడానికి మనం తినే ఆహారంలో పోషకాలను చేర్చుకోవాలి. అంతేకాకుండా ఎదిగే పిల్లల్లో ఎముకలు బలంగా ఉండడానికి వయసుకు తగ్గ బరువు, పొడవు పెరిగేందుకు, ఉత్సాహంగా ఉండడానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాలు లేని జంక్ ఫుడ్, కూల్డ్రింకులు వంటివి ఎక్కువగా తీసుకోవడం వలన … Read more 3రోజులు ఉదయాన్నే పాలతో మరిగించి తాగితే చాలు. నీరసం, ముసలితనం జీవితంలో రావు