తిరుమల కొండపై మూడు ఏళ్ల బాలుడు చేసిన మహాద్భుతం
తిరుపతి వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష భగవంతుడిగా అందరూ భావిస్తారు. ఆయన భక్తులకు చేసే లీలలు అనేకం. ఆయనను పూజించే చాలామందికి తమ జీవితంలో అనేక ఆశ్చర్యాలు చూస్తుంటారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వల్ల కలిగాయని చెబుతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతి చోట చాలా సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరిని చెక్ చేయకుండా లోపలికి ఎవరిని పంపరు. ప్రతి చోట అనేక చెక్ పాయింట్లు ఉంటాయి. ఒక్కొక్క చోట ప్రతి ఒక్కరు చెక్ చేయబడి … Read more తిరుమల కొండపై మూడు ఏళ్ల బాలుడు చేసిన మహాద్భుతం