తిరుమల గర్భగుడి లో కనివిని ఎరుగని మహా అద్భుతం. చూసి ఆశ్చర్యపోతున్న గుడి పూజారులు.
తిరుమల తిరుపతి అనగానే అందరికీ పవిత్రమైన భావన కలుగుతుంది. దేశవిదేశాల్లో ఉండే ఎక్కడెక్కడి వారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వారు, తమిళనాడుకు చెందిన వారు ఎక్కువగా తిరుపతి వస్తూ ఉంటారు. తిరుపతి యాత్ర అనేది జీవితంలో ఒకసారైనా చెయ్యని హిందువు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లీలలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. ఏడు కొండల పైన ఎంతో విలువైన ఔషధ గుణాలు … Read more తిరుమల గర్భగుడి లో కనివిని ఎరుగని మహా అద్భుతం. చూసి ఆశ్చర్యపోతున్న గుడి పూజారులు.