టొమాటోతో మీ చర్మం తెల్లగా మారుతుంది

Tomato For Skin Whitening in Telugu

ఈ ప్యాక్ ట్రై చేసినట్లయితే మీ చర్మం తెల్లగా కాంతివంతంగా తయారవుతుంది. మీ ఇంట్లో  ఉండే పదార్థాలతోనే ఈ ప్యాక్ ట్రై చేయండి. ముఖం తెల్లగా ,అందంగా, కాంతివంతంగా తయారవడమే కాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. ముఖం పై నల్లని మచ్చలు , ఓపెన్ ఫోర్స్ కూడా తగ్గుతాయి. దీనికోసం మొదట మనకు కావలసింది బాగా పండిన టమాటో. బాగా పండిన టమాటా తీసుకుని మధ్యలోకి కట్ చేసుకుని దానినుండి రసం తీసుకోవాలి. వడ కట్టుకుని … Read more టొమాటోతో మీ చర్మం తెల్లగా మారుతుంది

నాలుగు నిమిషాల్లో ముఖం తెల్లగా రావడం ఎక్కడైనా చూసారా

మనం  ముఖం అందంగా కాంతివంతంగా తయారవడం  కోసం బ్యూటీ పార్లర్ కు వెళుతూ ఉంటాము. బ్యూటీ పార్లర్లో ఫేషియల్ కి ముందుగా ముఖంపై స్క్రబ్బింగ్ చేస్తారు.  స్క్రబ్బింగ్ కి వాడే క్రీమ్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్ధాలు కాఫీ పొడి, పంచదార, కొబ్బరి నూనె, నిమ్మరసం.  ఒక గిన్నె తీసుకొని రెండు చెంచాల కాఫీ పొడి వేసుకోవాలి.  రెండు చెంచాల పంచదార వేసుకోవాలి. ఒక చెంచా కొబ్బరి నూనె … Read more నాలుగు నిమిషాల్లో ముఖం తెల్లగా రావడం ఎక్కడైనా చూసారా

టమాటా తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటారు చర్మంపై అద్భుతమైన ఫలితం

ముఖం పై టాన్, మృతకణాలు పేరుకుపోయి చర్మం నల్లగా ప్యాచీ ప్యాచీగా కనిపిస్తూ ఉంటే ఇప్పుడు చెప్పబోయే టమాటా ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు మొదట ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి.  దాని కోసం ఒక స్పూన్ టొమాటో ప్యూరీ, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి దీనిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇది కొంచెం … Read more టమాటా తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకుంటారు చర్మంపై అద్భుతమైన ఫలితం

Scroll back to top
error: Content is protected !!