డాక్టర్లకే మతిపోగొడుతున్న చిట్కా. పంటి నొప్పి మటుమాయం
ఈకాలంలో ప్రతిఒక్కరు పంటి సమస్యలతో బాధపడుతున్నారు. మన ఆహారపు అలవాట్లు పంటి నొప్పి కారణం అవుతుంది. జామ ఆకులు పంటి నొప్పులకు త్వరగా, స్వల్పకాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. లేత జామ ఆకును ఎంచుకుని నమలడం లేదా ఆకుల కషాయం పంటి నొప్పుల ప్రాంతంలో ఉపశమనం ఇవ్వడానికి పని చేస్తుంది మరియు నొప్పిని తగ్గిస్తుంది. మీరు జామ ఆకులను నీటిలో మరగబెట్టి, మరిగించిన ద్రావణంలో ఉప్పు వేసి మౌత్ వాష్‌గా ఉపయోగించవచ్చు. జామ చిగుళ్ల వ్యాధి వంటి నోటి … Read more డాక్టర్లకే మతిపోగొడుతున్న చిట్కా. పంటి నొప్పి మటుమాయం