10 ఆరోగ్య సూత్రాలు తెలుగులో (300 పుస్తకాలు నుండి)
ఆరోగ్యంగా ఉండడానికి మన జీవితంలో చేయగలిగిన పది సూత్రాలను గురించి తెలుసుకుందాం. ఎటువంటి ఖర్చులేకుండా మన జీవితంలో చిన్నచిన్న మార్పులతో ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం మన సొంతమవుతుంటే ఎందుకు వద్దంటాం చెప్పండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి విటమిన్ డి పొందటం :- చాలామందికి తెలిసినట్టే సూర్యుని కింద నిలబడడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. ఉదయం 8-10 మధ్య సూర్యకిరణాలలో ఉండే యూవీఏ, యూవీబీ ద్వారా విటమిన్ డీ … Read more 10 ఆరోగ్య సూత్రాలు తెలుగులో (300 పుస్తకాలు నుండి)