ఒక రకం ఒక రోజులో చాలు షుగర్ టాబ్లెట్ అనే మాటే ఉండదు
డయాబెటిస్ ఉన్న వారిలో గ్రీన్ జాక్‌ఫ్రూట్ లేదా పనస పౌడర్ రక్తంలో చక్కెర గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్‌బిఎ 1 సి) ను తగ్గిస్తుందని కొచ్చి పరిశోధకులు ఒక అధ్యయనంలో కనుగొన్నారు. డయాబెటిస్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ రోగులలో గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరచడంలో గ్రీన్ జాక్‌ఫ్రూట్ పౌడర్ అధ్బుతంగా పనిచేస్తుందని నిరూపించింది. ఇది ఇప్పుడు అన్ని ఆన్లైన్ సైట్లో అందుబాటులో ఉంటుంది. భోజనంగా తీసుకోవాలి అనుకున్నప్పుడు, పచ్చి పనసకాయలని కూరలలో వాడతారు మరియు … Read more ఒక రకం ఒక రోజులో చాలు షుగర్ టాబ్లెట్ అనే మాటే ఉండదు