ఇలా చేస్తే తెల్లజుట్టు చుట్టూ ఉన్నవారికి కూడా నల్లగా మారిపోతుంది
తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు జుట్టు నల్లగా అవ్వడానికి ఇంట్లోనే ఒక మంచి హెయిర్ డై తయారుచేసుకోవచ్చు. దానివలన ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది మరియు తెల్లజుట్టు కొన్ని రోజులకు పూర్తిగా నల్లగా మారిపోతుంది. దానికోసం ఒక ఐరన్ పాన్ తీసుకొని దానిలో 2 స్పూన్ల ఉసిరి పొడి వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్ల గుంటగలగరాకు పొడి వేసుకోవాలి. దీనినే బృంగరాజ్ అని కూడా అంటారు. ఇందులో ఒక స్పూన్ … Read more ఇలా చేస్తే తెల్లజుట్టు చుట్టూ ఉన్నవారికి కూడా నల్లగా మారిపోతుంది