ఈ వింత చూస్తే షాక్ తనంతట తానే తిరుగుతున్న తులసి మొక్క
తులసి మొక్కను భారతదేశంలో అతి పవిత్రమైన మొక్కగా పూజిస్తాం. అలాగే ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చికిత్స నివారణగా కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అందుకే తులసిని భూమి మీద ఉన్న దేవతగా భావిస్తుంటాం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో తులసి కల్యాణం కూడా చేస్తూ ఉంటారు. తులసి విష్ణువుకు ప్రీతి పాత్రమైన మొక్క. అయితే తులసిని దేవతగా భావించి పెంచుకునేవారు తులసి మొక్క తమకు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తుందని నమ్ముతారు. మొక్క ఎండిపోయినా లేదా అపరిపక్వంగా ఎండిపోయినా, రాబోయే … Read more ఈ వింత చూస్తే షాక్ తనంతట తానే తిరుగుతున్న తులసి మొక్క