కట్టుతో రోగాలు పారిపోతాయ్!! కట్టేంటి అనుకుంటున్నారా?? చదవండి మరి.

amazming health benefits of horsegram and green gram

మన ఆహారంలో భాగం పప్పు దినుసులు. ఈ కోవకు చెందినవే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు మొదలైనవి. అలాగే బలవర్థకమైనదిగా చెప్పుకునే ఉలవలు కూడా కొందరు ఎక్కువగా వాడుతుంటారు మరికొందరు అసలు వాడకుండా దూరం ఉంటారు. అయితే ఈ పప్పు దాన్యాలతో కూరలు వండుకుని తినడం కాకుండా వీటితో కట్టు చేసుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతో గొప్పగా ఉంటుందని నిపుణులు మరియు ఆర్మయుర్వేద పండితుల అభిప్రాయం. అసలు కట్టు ఏంటి?? ఇది ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది … Read more కట్టుతో రోగాలు పారిపోతాయ్!! కట్టేంటి అనుకుంటున్నారా?? చదవండి మరి.

కంది పొడి గూర్చి కమ్మకమ్మని విషయాలు……

real health benefits of turdal kandipodi

పప్పు, పులుసు, సాంబార్, చారు శాఖాహార వంటల్లో తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో. ఇక పండగ పబ్బం అంటే ఘుమఘుమలు తప్పనిసరి. వీటన్నింటిలోకి కందిపప్పు తప్పనిసరి. అయితే ఈ కందిపప్పును ఇలా కూరల్లానే కాకుండా దోరగా వేయించి రోట్లో వేసి దంచితే వచ్చే కమ్మని వాసన, వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకుని దంచుకున్న పొడిని కొద్దిగా వేసి బాగా కలుపుని తింటే ఆ రుచికి బ్రహ్మ దేవుడే ఫిదా అవుతాడేమో. ఇంత రుచి … Read more కంది పొడి గూర్చి కమ్మకమ్మని విషయాలు……

error: Content is protected !!