అల్సర్ ఎందుకు వస్తుంది symptoms ఎలా ఉంటాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
శరీరంలో యాసిడ్స్ తక్కువగా ఉన్నా లేదా అధికారులు కంగా విడుదలయినా జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. వీటిని గ్యాస్ట్రిక్ అల్సర్లుగా పిలుస్తారు. ఆహారం తిన్న తర్వాత పేగుల్లో ఒత్తిడి బాగా పెరిగిపేగుల గోడలు సాగినట్టయి అల్సర్లు ప్రాంతంలో నొప్పి అనిపించవచ్చు. దీనిని ప్రెజర్ పెయిన్ అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థలో ఉండే ఘాడమైన యాసిడ్లు ఏర్పడినప్పుడు మంట రావచ్చు. ఈ సమస్య ఉన్నవారికి భోజనం తర్వాత మంటగా ఉండడం , అసౌకర్యం గా అనిపించడం ఉంటుంది. ఛాతిలో ళమంట, … Read more అల్సర్ ఎందుకు వస్తుంది symptoms ఎలా ఉంటాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి