పసుపుతో అండర్ ఆర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్’ను అరికట్టొచ్చా ?
పసుపును భారతీయ మహిళలు అందానికి వాడుతుంటారు. దీన్ని రాసుకోడం వలన ముఖంలో కాంతితో పాటు,అవాంచిత రోమాలు రావడం, తగ్గుతాయి. అలానే పసుపుని అండర్ ఆర్మ్స్ వద్ద వచ్చే హెయిర్ గ్రోత్ అరికట్టేందుకు కూడా వాడొచ్చు. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణాలు కలిగి ఉండటంతో ఇది అత్యంత సురక్షితమైనది. హెయిర్ ను శాశ్వతంగా తొలగించేందుకు తోడ్పడుతుంది. కనీసం పది సార్లు క్రమం తప్పకుండా వాడితే తప్పక ఫలితాన్ని చూపిస్తుంది. దీనిని సహజ పదార్థాలతో ఎలా వాడాలో … Read more పసుపుతో అండర్ ఆర్మ్స్ వద్ద హెయిర్ గ్రోత్’ను అరికట్టొచ్చా ?