కళ్ళ క్రింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా?? ఇది మీకోసమే మరి.
ఈమధ్య కాలంలో చాలామందిలో కనబడుతున్న సమస్య కళ్ళ కింద నలుపు. ముఖమంత ముత్యంలా ఉన్నా కళ్ళ చుట్టూ మరియు కళ్ళ కింద నలుపుతో కాసింత వికారంగానే ఉంటుంది. కళ్ళ కింద నలుపు పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేసినా విఫలమవుతూనే ఉంటాము. అసలు కళ్ళ కింద నిలువు రావడానికి కారణాలు మొదట చూద్దాం. కారణాలు ◆ అతిగా నిద్రపోవడం, విపరీతమైన అలసట లేదా సాధారణ నిద్రవేళను దాటి కొన్ని గంటలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల కళ్ళ క్రింద నల్లటి … Read more కళ్ళ క్రింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా?? ఇది మీకోసమే మరి.