బాహుమూలల్లో( చంక) దుర్గంధాన్ని భరించలేకున్నారా?? ఈ చిట్కాలు పాటిస్తే దుర్గంధం మయం.
చాలా మనది ఎదుర్కొనే సమస్య ఒకటి ఉంటుంది. చెమట వల్ల బాహుమూలల్లో దుర్గంధం రావడం. ఎన్ని సార్లు స్నానం చేసిన ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చెమట ఊరి అది దుర్వాసనగా మారడమే కాకుండా వేసుకున్న దుస్తుల మీద చెమట తాలూకు తడితో మరకలుగా కనిపిస్తూ ఉంటుంది. నలుగురిలో ఇలా చెమటకు దుస్తులు తడి అవడం కూడా కాసింత ఇబ్బందిగానే అనిలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అయితే చెమట నుండి ఉపశమనాన్ని ఇస్తూ … Read more బాహుమూలల్లో( చంక) దుర్గంధాన్ని భరించలేకున్నారా?? ఈ చిట్కాలు పాటిస్తే దుర్గంధం మయం.