బంగారం కంటే ఎంతో విలువైన మొక్క. పరమ రహస్యం తెలిస్తే అస్సలు నమ్మలేరు
ముట్టుకోగానే ముడుచుకునే టచ్ మీ నాట్ మొక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు దానిని ముట్టుకొని ఆకులు ముడుచుకు పోతుంటే ఆనందపడిన జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. ఈ మొక్కని అత్తిపత్తి చెట్టు, సిగ్గాకు, నిద్రగన్నిక, నీ సిగ్గు చితకా లాంటి పేర్లతో పిలువబడుతుంది. దీని శాస్త్రీయ నామం మిమోసా పూడికా. ఈ మొక్క రోడ్ల పక్కన కంపల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మొక్కలు ఇంటి దగ్గర పెంచుకోవడం వల్ల చాలా మంచిది. చాలామంది … Read more బంగారం కంటే ఎంతో విలువైన మొక్క. పరమ రహస్యం తెలిస్తే అస్సలు నమ్మలేరు