ఇంట్లోనే ఈ చిట్కా తో ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు పోతాయి
ప్రస్తుతం అందరికీ ఉండే సమస్య అవాంఛిత రోమాలు. ముఖంపై పెదవుల దగ్గర గడ్డం మీద చేతులు మీద బయట కనిపించే చోట ఉండటంవల్ల బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అవాంచిత రోమాలు ఎటువంటి వాక్స్ లేకుండా ఈజీగా ఈ చిట్కాతో ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు గోధుమపిండి, పంచదార, తేనె. ఒక గిన్నె తీసుకొని మనకు కావలసినంత గోధుమపిండి అంటే మనకు అవసరమైనంత గోధుమ పిండి వేసుకోవాలి. దానిలో … Read more ఇంట్లోనే ఈ చిట్కా తో ముఖంపై వచ్చే అవాంఛిత రోమాలు పోతాయి