ఆయుర్వేదంలో ఈ గింజల తో అవాంఛిత రోమాలు నొప్పిలేకుండా పూర్తిగా రాలిపోతాయి. జన్మలో మళ్లీ రావు.
స్త్రీలకు శరీరంపై హార్మోన్ ఇన్బాలన్స్ వలన అవాంఛిత రోమాల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించడానికి రకరకాల క్రీములు, రేజర్స్, త్రెడింగ్ వంటి అనేక విధాలుగా వీటిని తొలగిస్తూ ఉంటాం. అయితే దీనికి ఆయుర్వేదంలో ఒక మంచి ఔషధం. ఇది చాలా బాగా పనిచేస్తుందని నిరూపించబడింది. అదే నాగకేసరి విత్తనాలు మరియు ఆవ నూనె మిశ్రమం. ఈ మిశ్రమం తయారుచేయడానికి రెండు స్పూన్ల నాగకేసరి విత్తనాలను మిక్సీ పట్టాలి. తర్వాత ఒక స్పూన్ పొడిలో 50ఎమ్ ఎల్ … Read more ఆయుర్వేదంలో ఈ గింజల తో అవాంఛిత రోమాలు నొప్పిలేకుండా పూర్తిగా రాలిపోతాయి. జన్మలో మళ్లీ రావు.