పై పెదవిపై అవాంచిత రోమాలకు శాశ్వత పరిష్కారం
ముఖం ఎంత అందంగా ఉన్నా పై పెదవి పై ఉండే అవాంఛిత రోమాలు చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంటాయి. వీటిని నివారించడానికి త్రెడ్డింగ్ లేదా వ్యాక్సింగ్ లాంటివి చేస్తూ ఉంటాం. కానీ వీటివల్ల కాలక్రమంలో నల్లటి మచ్చలు ముఖంపై ఏర్పడతాయి. అందుకే దీనికి సహజ పదార్థాలు వాడడం వలన శాశ్వతంగా పై పెదవిపై వెంట్రుకలను నివారించవచ్చు. దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు. మొదటి చిట్కా కోసం పసుపు, పాలు, శెనగపిండి ఒక్కో చెంచా చొప్పున తీసుకోవాలి. వీటన్నింటినీ … Read more పై పెదవిపై అవాంచిత రోమాలకు శాశ్వత పరిష్కారం