యూరిక్ యాసిడ్,గౌట్,కీళ్ల వాపులు సులభంగా ఇలా వాము సహాయంతో పూర్తిగా నయం చేసుకోండి | Uric Acid Tips
యూరిక్ యాసిడ్ శరీరంలో పెరిగిపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మనం భోజనం చేసినప్పుడు మన జీర్ణాశయం ఆహారం జీర్ణంచేసి పోషకాలను శరీరానికి అందిస్తుంది. యూరిక్ యాసిడ్ కూడా అలాంటి పోషకాలలో ఒకటి. అది మూత్రపిండాల్లోకి వెళ్ళి తర్వాత మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోయి బయటకు వెళ్ళలేకపోతే ఇది శరీరమంతా వ్యాపిస్తుంది. అలా జరగడంవలన రకరకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది. చేతులు, కాళ్ళలోని ఎముకలలో … Read more యూరిక్ యాసిడ్,గౌట్,కీళ్ల వాపులు సులభంగా ఇలా వాము సహాయంతో పూర్తిగా నయం చేసుకోండి | Uric Acid Tips