యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది

Urine Infection Home Remedies

ప్రస్తుతం అందరూ  కూడా చాలా ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నాం. రోజు ఉరుకులు పరుగులు  రెస్ట్ తీసుకుందాం అంటే ఆ  టైంలో ఈ పని  అయిపోతుంది కదా అనేసి రెస్ట్ తీసుకోము.  కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం వలన ఏదైనా పని ఆగిపోతుంది ఏమో అని భయం. దీనివల్ల మనం అనేక అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాము. బాడీ వీక్ అయిపోతుంది ఇలాంటి బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కప్పుల మీద కప్పులు  కాఫీలు, … Read more యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది

మూత్రం వెళ్లకపోతే ఎంత ప్రమాదమో తెలుసా// ఇలా చేసే ఆడవారిలో మూత్రాశయం పాడైపోతుంది

What are the symptoms of a bladder infection in females

మనం తాగిన నీరు ఆహారంతో పాటు శరీరంలోని మూత్రపిండాలు ఫిల్టర్ చేసి మలినాలతో మూత్రాశయంలోకి వస్తుంది. మూత్రాశయం నిండినప్పుడు మనకి అది బయటకు పంపాలని గాల్బ్లాడర్ సూచనలు చెబుతుంది. మూత్రాశయం సూచనలు ఇచ్చినప్పుడు మనం మూత్రాశయాన్ని ఖాళీ చేయకపోతే మనం తీసుకున్న నీరు అందులో ఎక్కువగా నిలవడానికి మూత్రాశయం తనను తాను పెద్దగా చేసుకుంటుంది. ఇలా చేయడం వలన మూత్రాశయం యొక్క కండరాలు దెబ్బతిని కొన్ని రోజులకు మూత్రాశయం నిండిందని మనకు సూచనలు ఇవ్వడం తగ్గిపోతుంది.  ఈ … Read more మూత్రం వెళ్లకపోతే ఎంత ప్రమాదమో తెలుసా// ఇలా చేసే ఆడవారిలో మూత్రాశయం పాడైపోతుంది

ఆడవారి యూరినరీ సమస్య ఇలా చిటికెలో పరిష్కారం | Urinary Tract Infection UTI

simple home remedies for Urinary Tract Infection

యూరినల్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో అంతర్గత యోని భాగాలలో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతు ఉంటారు.దీనికి కోర్సు వాడితే  పోతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ వస్తుంది. చాలా మంది స్త్రీలలో నీళ్లు తక్కువ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం  జరుగుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ రావడం వాటికి ఆయింట్మెంట్లు, మందులు వాడడం జరుగుతూనే ఉంటుంది.  అలా మందులు ఉపయోగించకుండా ఇన్ఫెక్షన్ తగ్గడానికి వేప ఆకులు తీసుకుని ఒక రెండు లీటర్ల నీళ్లలో వెయ్యండి.తర్వాత  … Read more ఆడవారి యూరినరీ సమస్య ఇలా చిటికెలో పరిష్కారం | Urinary Tract Infection UTI

మూత్రకృచ్చ వ్యాధిని అరికట్టే ఆయుర్వేద చిట్కాలు

matrukruchha urinary infection home remedy

మన శరీరంలో ముఖ్యమయిన వ్యస్థలలో మూత్ర వ్యవస్థ ఒకటి. నేడు మారిపోయిన అలవాట్లు, ఆహారపు విభిన్నత, జీవన శైలి మొదలైన వాటివల్ల విరుద్ధమైన ఆహారం మన రోజులో భాగమైపోతూ శరీరంలో అసమానమై ప్రకోపించే వాత, పిత్త, కఫ దోషాలు ఊత్రాశయంలోకి చేరి, మూత్ర విసర్జనకు అడ్డుపడుతూ ఉండటం వల్ల, మూత్రాశయంలో పనితీరు మందగించి మూత్రం విసర్జించేటపుడు సాఫీగా జరగకుండా కొద్దికొద్దిగా పడుతూ ఇబ్బది పెట్టె సమస్యనే మూత్రకృచ్చ వ్యాధి అని అంటారు. మూత్రకృచ్చ వ్యాధికి కారణాలు ◆ … Read more మూత్రకృచ్చ వ్యాధిని అరికట్టే ఆయుర్వేద చిట్కాలు

అతిమూత్ర సమస్యను అరికట్టే సహజమైన చిట్కాలు

Home Remedies for Urinary Tract Infection

మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది.  మూత్రాశయ చర్యపై నియంత్రణ లేకపోవడం అసంకల్పిత మూత్రవిసర్జన యొక్క పరిస్థితులను కల్పిస్తుంది.  తరచుగా ఇలా అనిపించడం వల్ల మన  జీవనశైలి సమస్యగా మారవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు, మన రోజువారీ పనులకు అంతరాయం కలిగించవచ్చు.  ఈ అతి మూత్ర సమస్య వల్ల సామాజిక సంబంధాలు కూడా దెబ్బ తింటాయి. జీవితంలో ఎన్నో అవకాశాలు కూడా కేవలం ఈ చిన్న సమస్య వల్ల చేజారిపోతాయంటే … Read more అతిమూత్ర సమస్యను అరికట్టే సహజమైన చిట్కాలు

error: Content is protected !!