యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది

Urine Infection Home Remedies

ప్రస్తుతం అందరూ  కూడా చాలా ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని అనుభవిస్తున్నాం. రోజు ఉరుకులు పరుగులు  రెస్ట్ తీసుకుందాం అంటే ఆ  టైంలో ఈ పని  అయిపోతుంది కదా అనేసి రెస్ట్ తీసుకోము.  కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం వలన ఏదైనా పని ఆగిపోతుంది ఏమో అని భయం. దీనివల్ల మనం అనేక అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాము. బాడీ వీక్ అయిపోతుంది ఇలాంటి బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. కప్పుల మీద కప్పులు  కాఫీలు, … Read more యూరినరీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది

శరీరంలో వేడి మూత్రంలో మంట యూరిన్లో ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇది తాగండి

మూత్రనాళంలో తీవ్రమైన మంట, దురద, నొప్పి వంటి సమస్యలు మూత్రనాళ ఇన్ఫెక్షన్కు సూచనలు. ఈ సూచనలు ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీనికి ముఖ్య కారణాలు బహుళ లేదా కొత్త భాగస్వాములతో సెక్స్లో పాల్గొనడం, మధుమేహం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం.  మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో అలసత్వం చూపడం అంటే  తరచు మూత్ర విసర్జన చేయకపోవడం, అపరిశుభ్ర బాత్రూం ఉపయోగించడం, మూత్ర కాథెటర్ కలిగి ఉండడం,   మూత్రం యొక్క ప్రవాహాన్ని … Read more శరీరంలో వేడి మూత్రంలో మంట యూరిన్లో ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇది తాగండి

యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు. పరిష్కారాలు

మూత్రాశయ ఇన్ఫెక్షన్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) యొక్క అత్యంత సాధారణ రకం.  మూత్ర నాళంలోకి బ్యాక్టీరియా వెళ్లిన తర్వాత, అవి మూత్రాశయం గోడలకు అతుక్కుని త్వరగా  పెరగగలవు.  ఫలితంగా వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్ అకస్మాత్తుగా తరుచూ మూత్ర విసర్జన చేయాలనే కోరిక వంటి అసౌకర్య లక్షణాలను కలిగిస్తుంది.  ఇది మూత్రవిసర్జన మరియు కడుపు నొప్పికి కారణం కావచ్చు.  వైద్య మరియు గృహ చికిత్సల కలయిక ఈ లక్షణాలను తగ్గించవచ్చు.  చికిత్స చేయకుండా వదిలేస్తే, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు … Read more యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు. పరిష్కారాలు

ఎంత వాటర్ తగినా యూరిన్ సమస్య లేకుండా చేసే చిన్న చిట్కా

మూత్ర విసర్జన కి వెళ్ళాల్సి వస్తుందని చాలామంది ఉద్యోగస్తులు, స్త్రీలు మంచి నీళ్ళు తక్కువ తాగుతూ ఉంటారు. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా మల విసర్జనలో రక్తం పడటం మంట, నొప్పి వంటివి కూడా ఏర్పడతాయి. అందుకే ప్రయాణాలు చేసేటప్పుడు ఉద్యోగస్తులకు నీళ్లు ఎక్కువ తాగితే అస్తమాను మూత్ర విసర్జనకు వెళ్ళే అవసరం లేకుండా ఇప్పుడు ఒక చిట్కా చెప్పబోతున్నాను.  రోజూ మనం ఉదయాన్నే లేసి లీటరున్నర నీళ్లు తాగితే అది మలవిసర్జన సులభం … Read more ఎంత వాటర్ తగినా యూరిన్ సమస్య లేకుండా చేసే చిన్న చిట్కా

మూత్రకృచ్చ వ్యాధిని అరికట్టే ఆయుర్వేద చిట్కాలు

మన శరీరంలో ముఖ్యమయిన వ్యస్థలలో మూత్ర వ్యవస్థ ఒకటి. నేడు మారిపోయిన అలవాట్లు, ఆహారపు విభిన్నత, జీవన శైలి మొదలైన వాటివల్ల విరుద్ధమైన ఆహారం మన రోజులో భాగమైపోతూ శరీరంలో అసమానమై ప్రకోపించే వాత, పిత్త, కఫ దోషాలు ఊత్రాశయంలోకి చేరి, మూత్ర విసర్జనకు అడ్డుపడుతూ ఉండటం వల్ల, మూత్రాశయంలో పనితీరు మందగించి మూత్రం విసర్జించేటపుడు సాఫీగా జరగకుండా కొద్దికొద్దిగా పడుతూ ఇబ్బది పెట్టె సమస్యనే మూత్రకృచ్చ వ్యాధి అని అంటారు. మూత్రకృచ్చ వ్యాధికి కారణాలు ◆ … Read more మూత్రకృచ్చ వ్యాధిని అరికట్టే ఆయుర్వేద చిట్కాలు

అతిమూత్ర సమస్యను అరికట్టే సహజమైన చిట్కాలు

మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది.  మూత్రాశయ చర్యపై నియంత్రణ లేకపోవడం అసంకల్పిత మూత్రవిసర్జన యొక్క పరిస్థితులను కల్పిస్తుంది.  తరచుగా ఇలా అనిపించడం వల్ల మన  జీవనశైలి సమస్యగా మారవచ్చు, ఇబ్బంది కలిగించవచ్చు, మన రోజువారీ పనులకు అంతరాయం కలిగించవచ్చు.  ఈ అతి మూత్ర సమస్య వల్ల సామాజిక సంబంధాలు కూడా దెబ్బ తింటాయి. జీవితంలో ఎన్నో అవకాశాలు కూడా కేవలం ఈ చిన్న సమస్య వల్ల చేజారిపోతాయంటే … Read more అతిమూత్ర సమస్యను అరికట్టే సహజమైన చిట్కాలు

3 సార్లు – మూత్రంలో మంట,దురద,నొప్పి,ఇన్ఫెక్షన్స్ జీవితంలో రావు,అతిమూత్ర సమస్య,ఒంట్లో వేడి తగ్గుతుంది

శరరంలో చేరిన మలినాలను శుభ్రపరిచే క్రమంలో శరీరం మూత్రం, మలం రూపంలో బయటకు పంపిస్తుంది. దానికి కావలసిన నీటిని మనం తాగకపోవడం,  అవసరమైనప్పుడు మూత్ర విసర్జన చేయకపోవడం, పబ్లిక్ టాయిలెట్స్ వాడడం, అనేక రకాల మందులు వాడడం, వేళాపాళాకాని ఆహారపుఅలవాట్లు, దూరపు ప్రయాణాలు వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. అంతేకాకుండా గర్భవతుల్లో, మూత్రపిండాల్లో రాళ్ళు సమస్యలు వలన పురుషుల్లో కూడా ఈ సమస్య కనపడుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.  దీనివలన పొత్తికడుపులో నొప్పి, … Read more 3 సార్లు – మూత్రంలో మంట,దురద,నొప్పి,ఇన్ఫెక్షన్స్ జీవితంలో రావు,అతిమూత్ర సమస్య,ఒంట్లో వేడి తగ్గుతుంది

Scroll back to top
error: Content is protected !!