మూత్రం లో వాసన వస్తే ఖచ్చితంగా తెలుసుకోవలసిన 10 పచ్చి నిజాలు
మూత్రంలో వాసన వస్తుంది అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇది ఖచ్చితంగా శరీరంలోని అనారోగ్యాన్ని లేదా ఆహారపుటలవాట్ల గురించి మనకు చెప్పే సూచనగా భావించాలి. చాలా మందికి కొన్ని ఆహారాలు అసలు పడవు. అది మనం సరిగ్గా గమనించక తీసుకుంటున్నప్పుడు మన శరీరంలో దానికి సంబంధించిన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. అప్పుడు మూత్రం వాసన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలా వాసన రావడానికి కారణం అయ్యే ఆహారాలు ఆకుకూరలు. పాలకూర, కొత్తిమీర, పుదీనా … Read more మూత్రం లో వాసన వస్తే ఖచ్చితంగా తెలుసుకోవలసిన 10 పచ్చి నిజాలు