శరీరంలో వేడి మూత్రంలో మంట యూరిన్‌లో ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇది తాగండి
మూత్రనాళంలో తీవ్రమైన మంట, దురద, నొప్పి వంటి సమస్యలు మూత్రనాళ ఇన్ఫెక్షన్కు సూచనలు. ఈ సూచనలు ఉన్నప్పుడు మూత్ర విసర్జన చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీనికి ముఖ్య కారణాలు బహుళ లేదా కొత్త భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనడం, మధుమేహం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం. మూత్రాశయాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో అలసత్వం చూపడం అంటే తరచు మూత్ర విసర్జన చేయకపోవడం, అపరిశుభ్ర బాత్రూం ఉపయోగించడం, మూత్ర కాథెటర్ కలిగి ఉండడం, మూత్రం యొక్క ప్రవాహాన్ని … Read more శరీరంలో వేడి మూత్రంలో మంట యూరిన్‌లో ఇన్ఫెక్షన్ తగ్గాలంటే ఇది తాగండి