ఆడవారి యూరినరీ సమస్య ఇలా చిటికెలో పరిష్కారం | Urinary Tract Infection UTI
యూరినల్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో అంతర్గత యోని భాగాలలో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతు ఉంటారు.దీనికి కోర్సు వాడితే పోతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కువ వస్తుంది. చాలా మంది స్త్రీలలో నీళ్లు తక్కువ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ రావడం వాటికి ఆయింట్మెంట్లు, మందులు వాడడం జరుగుతూనే ఉంటుంది. అలా మందులు ఉపయోగించకుండా ఇన్ఫెక్షన్ తగ్గడానికి వేప ఆకులు తీసుకుని ఒక రెండు లీటర్ల నీళ్లలో వెయ్యండి.తర్వాత … Read more ఆడవారి యూరినరీ సమస్య ఇలా చిటికెలో పరిష్కారం | Urinary Tract Infection UTI