భూమి పైన దొరికే సంజీవని దీనిని తీసుకుంటే నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు తలనొప్పి జీవితంలో రావు
వామాకు చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది దళసరి ఆకులతో నలిపితే వాము వాసన వస్తుంది. దీనిని పెరట్లో సుగంధ ద్రవ్యపు మొక్కగా పెంచుకుంటారు. దీనిని అనేక ప్రదేశాల్లో అనేక పేర్లతో పిలుస్తారు. దీనిని కర్పూరవల్లి అని, వామాకు, దగ్గాకు వంటి పేర్లతో పిలుస్తారు. కర్పూరవల్లి మొక్క యొక్క వృక్షశాస్త్ర నామం ప్లెక్ట్రాంథస్ అంబోనికస్ మరియు ఇది లమియాసి కుటుంబానికి చెందినది మరియు ప్లెక్ట్రంటస్ జాతికి చెందినది. కర్పూరవల్లి, ఓమవల్లి మరియు కర్పూరవల్లి తమిళ పేర్లు. దీనిని … Read more భూమి పైన దొరికే సంజీవని దీనిని తీసుకుంటే నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు తలనొప్పి జీవితంలో రావు