చేతులు,కాళ్ళలో నొప్పి వంటి వాతరోగాలను నయం చేయడానికి ఒక స్పూన్ తీసుకుంటే చాలు
శరీరంలో గ్యాస్, ఎసిడిటీ, యూరిక్ యాసిడ్ ఎక్కువై పోతుంటే మలబద్ధకం, డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు వాటిని తగ్గించడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటించడం వలన వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. దానికోసం కావలసిన పదార్థాలు కలోంజి విత్తనాలు. కలోంజి విత్తనాలు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేందుకు తోడ్పడతాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు మలబద్ధకం ఏర్పడకుండా ఉండేందుకు గ్యాస్ సమస్య రాకుండా అడ్డుకునేందుకు చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా కలోంజి విత్తనాలు శరీరంలో అనేక రకాల … Read more చేతులు,కాళ్ళలో నొప్పి వంటి వాతరోగాలను నయం చేయడానికి ఒక స్పూన్ తీసుకుంటే చాలు