మొదటి డోస్ కోవీషీల్డ్ వేసుకున్నవారు సెకండ్ డోస్ కోవాక్సిన్ వేసుకోవచ్చా.

pandamic vaccination latest news

కరోనా రెండు సంవత్సరాలు కాలంగా మన జీవితాల్ని అతలాకుతలం చేసేసింది. విపరీతంగా పెరిగిపోయిన కరోనా కేసులు, మరణాలు మనల్ని భయభ్రాంతులకు గురి చేశాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ వచ్చి కొంత ఊరటనిచ్చింది. ఈ మధ్యకాలంలో కేసులు మళ్ళీ జనాలకు బయటికి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అలాగని విచ్చలవిడిగా తిరిగితే మళ్లీ కరోనా కేసులు పెరగడం ఖాయం. నిన్న మొన్నటి వరకు చాలా మంది వ్యాక్సిన్ అంటే భయపడి దానిపై చాలా అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి కూడా వెనుకంజ … Read more మొదటి డోస్ కోవీషీల్డ్ వేసుకున్నవారు సెకండ్ డోస్ కోవాక్సిన్ వేసుకోవచ్చా.

వాక్సిన్ వేయించుకున్నారా.అయితే జాగ్రత్త మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకండి.

after vaccine covid 19 precautions telugu

ప్రపంచమంతా కరోనా మహమ్మారి వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీని నుండి మనల్ని మనం రక్షించుకోవడం కోసం జాగ్రత్తలతో పాటు, వ్యాక్సిన్ కూడా చాలా అవసరం.  కరోనాతో పోరాడడానికి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి వ్యాక్సిన్ చాలా అవసరం. వాక్సిన్ చేయించుకున్న తర్వాత శరీరానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం ఇంజక్షన్లోని  ఔషధ లక్షణాలు. ఇంజక్షన్ మన శరీరంలో వైరస్ తో పోరాడటానికి ప్రతిబంధకాలు తయారు చేస్తుంది అని మన అందరికి … Read more వాక్సిన్ వేయించుకున్నారా.అయితే జాగ్రత్త మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేయకండి.

అస్సలు వ్యాక్సిన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది – Dr Mukarjiii

how many days vaccine will work

క*రోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంత కాలం పని చేస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఎంతకాలం తర్వాత వరకూ వ్యాధి రాకుండా ఉంటుంది. వాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతకాలం వ్యాధి రాకుండా ఉంటుంది అనేది ముందుగా వ్యాధి సోకి తగ్గిపోయిన తర్వాత జరిగిన పరిశోధనలో వ్యాధి తగ్గిపోయిన తర్వాత ఏడు నుండి ఎనిమిది నెలల వరకు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది. ఏడెనిమిది నెలల వరకు కూడా యాంటీబాడీస్ బాడీలో ఉండే అవకాశం … Read more అస్సలు వ్యాక్సిన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది – Dr Mukarjiii

కరోనా టీకా వేసుకున్నవారు ఈ తప్పులు అస్సలు చేయకండి

dont do these mistakes after vaccination

ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాండమిక్లో కరోనా మహమ్మారికి సంబంధించినటువంటి వాక్సిన్ చాలామంది తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి సూచనలు అవసరం. అప్పుడు మీకు ప్రతి విషయం వివరంగా అర్థం అవుతుంది. మామూలుగా ఏదైనా నొప్పి రాగానే ఏదో ఒక పెయిన్ కిల్లర్ పేరు చెప్పి వాళ్ళని అడిగి లేదా వాళ్ళు చెప్పినవి వేసుకుంటూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే అవి మన పాలిట శాపాలు అని డాక్టర్లు చెబుతున్నారు. మూత్రపిండాలను నాశనం … Read more కరోనా టీకా వేసుకున్నవారు ఈ తప్పులు అస్సలు చేయకండి

వాక్సిన్ తీసుకోకముందు, తీసుకున్న తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి

after and before vaccination precautions

దేశంలో రెండవ దశ వ్యాక్సిన్ రోల్ అవుట్ తో, ప్రజలు COVID-19 కోసం టీకాలు తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా మరియు ఆసక్తిగా కనిపించారు.  ఒక నివేదిక ప్రకారం, ఒక మిలియన్ మందికి పైగా ప్రజలు ఇప్పటికే టీకాలు వేసుకున్నారు మరియు చాలామంది ఇప్పటికీ తమ పేరును నమోదు చేసుకుంటున్నారు.   ఏదేమైనా, దేశం కరోనా నుండి ఉపశమనం పొందేటప్పుడు, టీకా ఖచ్చితంగా అనేక సవాళ్లు మరియు దుష్ప్రభావాలతో వస్తుంది.  మీరు ప్రమాద తీవ్రతనుండి బయటపడడానికి, COVID వ్యాక్సిన్‌కు ముందు … Read more వాక్సిన్ తీసుకోకముందు, తీసుకున్న తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి

కరోనా వాక్సిన్ తీసుకోవడానికి ముందు, తరువాత తీసుకోవలసిన ఆహారం మరియు జాగ్రత్తలు!!

precautions-to-be-taken-after-before-vaccines

ప్రస్తుతం కరోనా వాక్సిన్ తీసుకుంటున్న వారు ఎక్కువ అయ్యారు. అయితే కేవలం వాక్సిన్ తీసుకుంటే సరిపోదు. వాక్సిన్ తీసుకోవడానికి ముందు మరియు తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో చూడండి. మద్యపానం మానేయాలి కొంతమందికి తక్కువ దుష్ప్రభావాలు ఉండగా, మరికొందరు అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, జ్వరం మరియు వికారం మొదలైన సమస్యలు ఎదుర్కొంటారు.  మద్యపానం  ఈ సమస్యలను పెంచుతుంది. మద్యం తీసుకోవడం రోగనిరోధక శక్తిని మరింత దిగజారుస్తుంది.   మంచి నిద్రకోసం రాత్రి పూట తప్పక … Read more కరోనా వాక్సిన్ తీసుకోవడానికి ముందు, తరువాత తీసుకోవలసిన ఆహారం మరియు జాగ్రత్తలు!!

error: Content is protected !!