పిల్లల కోసం వాడే వస ఇన్నిరకాలుగా ఆరోగ్యాన్ని చేకూర్చుతుందని మీకు తెలుసా!!
మాటలు రాని పిల్లలకు వస ను ఉపయోగించడం సర్వ సాధారణంగా జరుగుతుంది. పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో దీని వాడకం తప్పనిసరిగా ఉంటుంది. అయితే చిన్న కుటుంబాలు వచ్చేసి పెద్దలు దూరమై కేవలం భార్య, భర్త పిల్లలు ఉన్న చిన్న కుటుంబాలు ఏర్పడటం వలన కొన్ని ఉపయోగాలు మనకు తెలియడం లేదు. అలాంటి జాబితాలో వస కూడా ఉందని చెప్పాలి. ఘాటైన వాసన వికారం, చేదు రుచులు కలిగిన ఈ వస కొంచం పైత్యాన్ని కలిగించినా బుద్ధిబలాన్ని పెంచుతుంది. … Read more పిల్లల కోసం వాడే వస ఇన్నిరకాలుగా ఆరోగ్యాన్ని చేకూర్చుతుందని మీకు తెలుసా!!