2020 నుండి 2060 వరకు బ్రహ్మంగారు చెప్పినవి ఇవే

veera brahmendra swamy kalagnanam 2022

ఎంతోమంది సిద్ధపురుషులు, యోగులు, మునులు మన భారతదేశంలో ఉండేవారు వీరికి ఎన్నో దివ్య శక్తులు ఉంటాయని నమ్ముతారు. కొంతమంది సిద్ధులు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతూ ఉండేవారు. అందులో వీరబ్రహ్మేంద్రస్వామి ముఖ్యంగా 2000 సంవత్సరం తరువాత ఏం జరగబోతుందో చెప్పారు. అందులో కొన్ని సంఘటనలు నిజంగా అవడంతో వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినవన్నీ జరుగుతాయని ప్రజలు నమ్ముతారు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన వాటిలో నిజమైన కొన్ని విషయాలు తెలుసుకుందాం.  నీటితో దీపాలు వెలిగిస్తారు అని అన్నారు అంటే నీటితో విద్యుత్ శక్తి … Read more 2020 నుండి 2060 వరకు బ్రహ్మంగారు చెప్పినవి ఇవే

error: Content is protected !!