కూరగాయల జ్యుస్ ఎపుడైనా తాగారా?? ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగడం మొదలుపెడతారు.
ప్రతిరోజు కూరగాయలు తరిగి కూరలు వండుకుని తింటూనే ఉంటాం. చాలామంది అన్నాము, కూరలు మోతాదు పరిశీలిస్తే అన్నం ఎక్కువ కూరలు తక్కువ తింటూ ఉంటారు. కారణం కూరల్లో వేసుకునే ఉప్పు, కారం మోతాదులు ఎక్కువగా ఉండటమే. శరీరానికి తగినంత పోషకాలు కూరగాయల నుండి అందాల్సిన మోతాదులో అందకపోతే చాలా మంది సూచించేది కూరగాయలతో జ్యుస్ చేసుకుని తాగమని. చాలామందికి ఇది విచిత్రంగా అనిపించినా కొన్ని రకాల కూరగాయలను నేరుగా తినగలిగే విధంగా ఉన్నవాటితో నిరభ్యరంతంగా జ్యూస్ చేసుకుని … Read more కూరగాయల జ్యుస్ ఎపుడైనా తాగారా?? ప్రయోజనాలు తెలిస్తే రోజూ తాగడం మొదలుపెడతారు.