దసరా లోపు ఈ కథ వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది
దసరా పండుగ వచ్చేస్తోంది నవరాత్రులు మొదలై అప్పుడే కొన్ని రోజులు కూడా గడిచిపోయింది. రోజుకో రూపంలో అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ చాలామందికి దసరా యొక్క ప్రాముఖ్యత, అసలైన కథ గురించి తెలియదు. దసరా లోపు ఈ కథ విని మనస్పూర్తిగా అమ్మవారిని ప్రార్ధిస్తూ ఉంటే కోటి జన్మల పుణ్యం మీ సొంతమవుతుంది. మీరు చేసిన పాపాలు అన్ని తొలగి ముక్తిని ప్రసాదిస్తుంది ఆ తల్లి. అయితే ఆ … Read more దసరా లోపు ఈ కథ వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది