దసరాలోపు ఐదు వస్తువుల్లో ఒక్కటి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా మీ సుడి తిరిగి కుబేరులు అవ్వడం కాయం
దసరా నవరాత్రులు చివరిదశకు వచ్చేస్తున్నాయి. దశమి రోజుతో అమ్మవారి నవరాత్రులు ముగిసిపోతాయి. అయితే ఈ నవరాత్రులు ముగిసేలోపు ఇప్పుడు చెప్పబోయే 5 వస్తువులను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అనుకున్న పనులు జరగకపోయినా, జరిగిన సరైన ఫలితాలు పొందలేకపోతున్నాం బాధ వాడేవారు ఇప్పుడు చెప్పబోయే ఐదింటిలో కనీసం ఒక్కటైనా ఇంటికి తెచ్చి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అని పండితులు చెబుతున్నారు. ధనప్రాప్తి లేక ఇబ్బంది పడుతున్నా, ధనం లభించినా అది ఇంట్లో నిలవక బాధపడుతున్నా, ఆరోగ్యం, … Read more దసరాలోపు ఐదు వస్తువుల్లో ఒక్కటి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా మీ సుడి తిరిగి కుబేరులు అవ్వడం కాయం