విటమిన్ బి కాంప్లెక్స్ అంతులేనంత ఉన్న ఒకే ఒక గింజ ఇదే. నరాల వీక్ నెస్ మాయం. ఫోలిక్ యాసిడ్ అనంతం

Rich Vitamin B Complex Seed Folic Acid Rajma Seeds Benefits

బీ-కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి చాలా అవసరమైనవి. బి కాంప్లెక్స్ లోపం వస్తే శరీరంలో నీరసం, అలసట,కాళ్ళు పట్టేయడం వంటివి వస్తాయి. శరీరం చాలా వీక్ అయిపోతుంది. అసలు బి కాంప్లెక్స్ లోపం ఎందుకు వస్తుంది అంటే మనం తినే ఆహారం బియ్యం, పప్పులు పాలిష్ చేసినవి తినడం వలన, వంటలు చేసినప్పుడు కడిగినప్పుడు, ఉడికించినప్పుడు పదార్థాలలో ఉండే విటమిన్ బి నీటిలో కరిగే లక్షణం వల్ల కరిగి బయటకు పోతుంది.  అలాగే విటమిన్ అంటే నీటిలో కరిగే … Read more విటమిన్ బి కాంప్లెక్స్ అంతులేనంత ఉన్న ఒకే ఒక గింజ ఇదే. నరాల వీక్ నెస్ మాయం. ఫోలిక్ యాసిడ్ అనంతం

మీ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా

Vitamin D powder preparation at home

మీ కాలేయం మీ ఆహారం మరియు వాతావరణం వలన  శరీరంలో చేరే  విషాన్ని ఫిల్టర్ చేయడానికి నిరంతరం పనిచేస్తోంది.  ఆ పైన మీ కాలేయం మీ ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు మీ ఇతర అవయవాలకు శక్తిని అందించడానికి కూడా సహాయపడుతుంది.  మీ కాలేయం సమర్థవంతంగా పనిచేయడానికి, మీ ఆహారంలో అవసరమైన విటమిన్లు మరియు పోషకాలు ఉంటాయి.  మీరు మీ ఆహారం నుండి తగిన మొత్తంలో విటమిన్స్ పొందలేనప్పుడు, మీరు సప్లిమెంట్లను తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు.  ఆరోగ్యకరమైన … Read more మీ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా

విటమిన్-బి గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు.

Why Are B Vitamins Important to our body

బతికినన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలి అంటే మన శరీరానికి ఎలాంటి జబ్బు రాకుండా కావలసిన అన్ని పోషకాలు సమర్థవంతంగా అందాలి. అలా మనకు కావలసిన పోషకాల చిట్టా లో విటమిన్స్ ప్రధానమైనవి. వీటిలో విటమిన్-బి  గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  విటమిన్-బి లో చాలా రకాల విటమిన్లు కలిసి  ఉంటాయి. కాబట్టి దీనిని బి-కాంప్లెక్స్ విటమిన్ అని సాదారణంగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం పోషకాహారం అంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వుపదార్థాలు మాత్రమేనని అవి తగు మోతాదులో సక్రమంగా  … Read more విటమిన్-బి గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు.

error: Content is protected !!