వీటిని తిన్న వారంలోనే మీ శరీరంలో నరాల బలహీనత తగ్గుతుంది. విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది
ఈ మధ్యకాలంలో పుట్టగొడుగుల వాడకం ఎక్కువగా ఉంది. వీటిని శాఖాహారంగా భావించడం మరియు వీటిలో బి కాంప్లెక్స్ పుష్కలంగా లభించడం వంటివి వీటి వినియోగానికి కారణమవుతున్నాయి. వీటిలో కూడా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. మనకి ఎక్కువగా కనిపించే బటన్ మష్రూమ్స్, మిల్క్ మష్రూమ్స్ కంటే ఓయ్స్టర్ పుట్టగొడుగులు మాత్రం ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అవి చూడడానికి ఆల్చిప్పల్లా ఉండి పెద్దగా తెరుచుకున్న పువ్వులా ఉంటాయి. వీటి ఉత్పత్తి తక్కువగా ఉండడం వలన ఖరీదు ఎక్కువగా … Read more వీటిని తిన్న వారంలోనే మీ శరీరంలో నరాల బలహీనత తగ్గుతుంది. విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తుంది