వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఎందులో దొరుకుతుందో తెలుసా?
మన శరీర వ్యాధి నిరోధక వ్యవస్థని చైతన్యం చేస్తూ హాని కారక వైరస్ లను మన శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో లో విటమిన్ సి ముఖ్య పాత్రను పోషిస్తుంది. గాయాలు త్వరగా మానడానికి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి విటమిన్-సి ఎంతగానో సహాయపడుతుంది. విటమిన్ సి లోపం వలన చిగుళ్ల వాపు పంటి నుండి రక్తం కారడం కండరాల నొప్పి మానసిక ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. సి విటమిన్ మన శరీరానికి సరిగా అందక పోతే రక్త … Read more వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఎందులో దొరుకుతుందో తెలుసా?