మార్కెట్లో ఐదువేలు విలువచేసే సీరం పదిరూపాయలు మాత్రమే. 3రోజుల్లో అందమైన చర్మాన్ని పొందండి
ముఖంపై ముడతలు మచ్చలు తగ్గడానికి విటమిన్ సి సీరం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విటమిన్ సి సీరం తీసుకోవడం వల్ల చర్మానికి ఇంకా మంచి ఫలితం ఉంటుంది. కానీ విటమిన్ సి సీరం చాలా ఖరీదు ఉంటుంది. అందుకే ఇంట్లోనే విటమిన్ సి సీరం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఆలివ్ ఆయిల్ 200 ml బాటిల్స్ బయట మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని తెచ్చుకొని ఒక పాన్లో వేసుకోవాలి. దీనిలో తీసి … Read more మార్కెట్లో ఐదువేలు విలువచేసే సీరం పదిరూపాయలు మాత్రమే. 3రోజుల్లో అందమైన చర్మాన్ని పొందండి