ఈ ఆకులు దొరికినప్పుడల్లా ఒక గుప్పెడు చొప్పున ఇలా తీసుకోండి… లైఫ్ లో రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది… ఐరన్ పుష్కలంగా లభిస్తుంది…
ఎనీమియా అంటే రక్తహీనత. ప్రస్తుత కాలంలో రక్తహీనత అనేది చాలా సాధారణ సమస్య. ఒకప్పటి సామెత ప్రకారం ఇండియాలో ప్రతి స్త్రీ ఎనిమియా తో బాధపడుతుంది అలాగే ప్రతి పురుషుడు ఏమిబీక్ తో బాధపడుతూ ఉంటారు. అంటే ఇండియాలో లో అందరూ స్త్రీలు ఎనిమియా తో అనగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారంట. మరియు ప్రతి పురుషుడు బయట ఆహారం వలన ఏమిబీక్ తో బాధపడుతూ ఉంటారు. ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే స్త్రీలకు నెలసరి అయిన … Read more ఈ ఆకులు దొరికినప్పుడల్లా ఒక గుప్పెడు చొప్పున ఇలా తీసుకోండి… లైఫ్ లో రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది… ఐరన్ పుష్కలంగా లభిస్తుంది…