డాక్టర్లకే మతిపోగొడుతున్న చిట్కా, 1సారి ఇలాచేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా పొడవుగా పెరిగి
ఎవరికైనా జుట్టు అనేది ఒక పెట్టని ఆభరణం. అలాంటి జుట్టు ఇప్పటి కాలుష్యం, ఒత్తిడి, కల్తీ నూనెలు, అనేక అనారోగ్య సమస్యల మూలంగా రాలిపోతూ మనల్ని ఆత్మనూన్యతకు గురి చేస్తుంది. జుట్టును కాపాడుకోవడానికి అనేక షాంపూలు, ప్రోడక్ట్స్ వాడడంవలన దుష్ప్రభవాలు ఎక్కువయిపోతాయి. అందుకే సహజ పదార్థాలతో నూనెను తయారుచేసుకుని వాడితే జుట్టు రాలే సమస్య ను అరికట్టవచ్చు.దానికోసం మన ఇంట్లోనే ఉండే కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆముదం మరియు విటమిన్ ఇ టాబ్లెట్స్ తీసుకోవాలి. మరింత సమాచారం కోసం … Read more డాక్టర్లకే మతిపోగొడుతున్న చిట్కా, 1సారి ఇలాచేస్తే చాలు మీ జుట్టు వద్దన్నా ఎంత ఒత్తుగా పొడవుగా పెరిగి