నైట్ టైమ్ నీళ్లు తాగితే ఏమి జరుగుతుంది
ప్రయాణాల వల్ల నీళ్లు తాగడం కుదరక తాగటం ఇబ్బంది అయితే వాళ్లు ఈవినింగ్ కానీ నైట్ కూడా తాగుతారు. దాహం వేసినపుడు, మూత్ర విసర్జనకు లేచినపుడు నైట్ కూడా తాగుతుంటారు. ఈవినింగ్ డిన్నర్ లో తినే ఆహారాలలో పుల్కా కూరలు మసాలా కూరలు, ఫ్రై లు తింటుంటారు. ఎక్కువగా తినటం వల్ల దాహం వేస్తుంది. తినేటప్పుడు కొంతమందికి తిన్న తర్వాత కొంతమంది నీళ్లు తాగుతారు. ఇంకా రాత్రి వాష్రూమ్ కోసం నిద్రలేచేసరికి అయిపోతుంది. పడుకునేటప్పుడు నీళ్లు తాగుతారు … Read more నైట్ టైమ్ నీళ్లు తాగితే ఏమి జరుగుతుంది