నీళ్లు తాగేటప్పుడు ఈ తప్పు చేయకండి

how many liters of water per day to drink

నీళ్ళు ఒంట్లో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపించడానికి ఉపయోగపడుతాయి. నీళ్లు  ఎన్ని తీసుకోవాలి అంటే యూరిన్  తెల్లగా వచ్చేంతవరకు  నీళ్లు తాగుతూ ఉండాలి. యూరిన్ కొంచెం పసుపు రంగులో ఉన్న సరే   మీరు సరిపడినన్ని నీళ్లు తాగలేదు అని అర్థం. అందరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తుంటారు నేను నీళ్లు చాలా ఎక్కువగా తాగుతున్నాను అని. కానీ నాలుగైదు గ్లాసులు నీళ్లు తాగినంత మాత్రాన అది మన శరీరానికి సరిపోదు. రోజుకి 10కేజీల బరువున్న పిల్లలు … Read more నీళ్లు తాగేటప్పుడు ఈ తప్పు చేయకండి

error: Content is protected !!