నీటిని తాగే అసలైన పద్ధతి You are drinking water the wrong way
మానవ శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం చాలా అవసరం. కానీ ఆ నీటిని తాగడానికి కూడా ఒక పద్దతి ఉంటుంది. ఎలాపడితే అలా తాగడంవలన అనేక అనారోగ్యాల పాలవుతాం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో కనీసం నీళ్ళు తాగేందుకు కూడా సమయం ఉండడంలేదు. 90శాతం మంది నీటిని తాగడంలో తప్పులు చేస్తున్నారు. నీటివలన కలిగే లాభాల కన్నా ఇలా తెలిసీతెలియక చేసే తప్పులు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. నీటిని … Read more నీటిని తాగే అసలైన పద్ధతి You are drinking water the wrong way