కాలికి నల్ల దారం ఏ రాశి వారికి కలిసివస్తుంది. ఏ రాశి వారికి అరిష్టమో తెలుసా
ఈ మధ్య అందరూ కాలికి నల్ల దారం కట్టుకుంటున్నారు. ఒకప్పుడు చిన్న పిల్లలకు మాత్రమే దిష్టి తగలకుండా ఇలా నల్ల దారం కట్టే వారు. కానీ ఇప్పటి కాలంలో పెద్దవారు కూడా ఫ్యాషన్ పేరుతో రకరకాల పూసలతో కలిపి నల్లదారాన్ని కాలికి కట్టుకుంటున్నారు. ఇలా అందం కోసం నల్ల దారాన్ని అందరూ కట్టుకోవచ్చా? ఇలా కట్టుకోవడం వలన ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనేది చాలా మందికి తెలియకుండానే నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. అసలు నల్ల దారాన్ని … Read more కాలికి నల్ల దారం ఏ రాశి వారికి కలిసివస్తుంది. ఏ రాశి వారికి అరిష్టమో తెలుసా