కాళ్లకు పట్టీలు ధరించడం వెనుక ఇంత సైన్స్ ఉందని మీకు తెలుసా??
ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల. తల్లి కావచ్చు చెల్లి కావచ్చు కూతురు కావచ్చు, కోడలు కావచ్చు ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ ఇంటికి ఒక కళ. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లోనూ కాస్తో కూస్తో బంగారం ఉంటుంది. అడపాదడపా వెండి ఉంటుంది. అమ్మాయిల అందం ను ద్విగుణీకృతం చేసేవి ఆభరణాలు అని అందరికి తెల్సినదే. అయితే ఆభరణాలు అన్ని అమ్మాయిలు అలంకరించుకోడానికే పుట్టుకొచ్చినవి కావు. వీటి వెనుక ఎంతో సైన్స్ దాగుందంటారు పెద్దలు మరియు ప్రాచీన వైద్యులు. … Read more కాళ్లకు పట్టీలు ధరించడం వెనుక ఇంత సైన్స్ ఉందని మీకు తెలుసా??