ప్రసవం తరువాత పొట్టను ఇలా సులువుగా తగ్గించుకోండి.
పెళ్లికి ముందు మహిళలు అందరూ అందంగా ఉంటారు. చక్కని అవయవ సౌష్టవం, ఎత్తుకు తగ్గ బరువు, అందం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ, ఆహారాన్ని కంట్రోల్ లో ఉంచుకుంటూ అదంతా ఒక వలయం. అయితే పెళ్లితో జీవితం మారిపోతుంది. ముఖ్యంగా గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో ఒక అద్భుతం. ప్రసవమయ్యాక అదొక కొత్త లోకం. బయటకు అందరికి ఇదే అనిపిస్తుంది. కానీ ప్రసవం తరువాత శారీరక మార్పుల వల్ల కొందరు ఇబ్బందిగానే ఫీలవుతుంటారు. గర్భం దాల్చినవాళ్ళు ఒకటి … Read more ప్రసవం తరువాత పొట్టను ఇలా సులువుగా తగ్గించుకోండి.