రాగి జావా ఇలా చేసుకుంటే మీ శరీరం మూలమూలలా ఉండే కొవ్వు కరిగిపోయి 5 నుండి 8 కిలోల బరువు తగ్గిపోతారు
రాగి జావ ఎండాకాలంలో శరీరానికి చలవ చేయడానికి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఏ సీజన్లో అయినా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ఒక కప్పు రాగి జావ తీసుకోవడం వలన దీనిలో ఉండే ఫైబర్, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. రాగుల్లో ఫైబర్, మినరల్స్ మరియు అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే బియ్యం, గోధుమలు మరియు మొక్కజొన్న వంటి సాధారణంగా ఉపయోగించే ధాన్యాల … Read more రాగి జావా ఇలా చేసుకుంటే మీ శరీరం మూలమూలలా ఉండే కొవ్వు కరిగిపోయి 5 నుండి 8 కిలోల బరువు తగ్గిపోతారు