వేడినీరు ఒక్క గ్లాసు ఇలా చేయండి. మలబద్దకం ఒక నిమిషం కూడా ఉండదు.
మలబద్ధకం రోజువారీ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేయడంలో ముందుంటుంది. దీనివలన అసహనం, ఇబ్బంది కలుగుతుంది. మలబద్ధకం సర్వ రోగాలకు కారణమౌతుంది అనేది పెద్దలమాట. మలం పొట్టలో నిల్వ ఉండడం వలన అది రక్తంలో కలిసి అనేక రోగాలకు కారణమవుతుంది. అంతే కాకుండా గ్యాస్, చెడు వాసన, కడుపు నొప్పి, వికారం వంటి అనేక రోగాలను కలిగించడమే కాకుండా శరీరంలో ఇంతకుముందే ఉన్న రోగాలను పెంచడంలో కూడా కారణమవుతూ ఉంటుంది. మలబద్ధకం తగ్గించుకోవడానికి మంచి నీళ్లు తాగడం చాలా … Read more వేడినీరు ఒక్క గ్లాసు ఇలా చేయండి. మలబద్దకం ఒక నిమిషం కూడా ఉండదు.