పందిలో ఉన్న సీక్రెట్. మరి మనం ఎప్పుడు నేర్చుకుంటాం
మనుషులపై అనేక రకాల వైరస్లు దాడి చేస్తుంటాయి. వాటి మూలాలు వెతికినపుడు అవి జంతువుల ద్వారా మనుషులకు వ్యాపించినట్టు తెలుస్తుంది. పందులు, దోమలు, కుక్కలు , గబ్బిలాలు నుండి అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి. కానీ ఆ వైరస్లు జంతువులపై ప్రభావం చూపవా అంటే ముఖ్యంగా జంతువుల రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా వుంటుంది. అంతేకాకుండా అవి ఒకసారి దాడి చేసిన వైరస్లతో పోరాడి వాటిని పూర్తిగా శరీరం నుండి బయటకు పంపిన తర్వాత ఆ వైరస్లు … Read more పందిలో ఉన్న సీక్రెట్. మరి మనం ఎప్పుడు నేర్చుకుంటాం