అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను దాచుకున్న గోధుమనారు తీసుకునే పద్దతి తెలుసా??
“ఈర్ప్ థామస్” అనే పరిశోధకుడు 4700 రకాల గడ్డిపరకల్ని పరిశీలించి వీటిలో వీటిలో గోధుమ నారుకు మంచి ఔషధ ప్రయోనాలు ఉన్నాయని తేల్చాడు. గోధుమ నారులో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, అనేక ఎంజైములు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్ లో కన్న ఎక్కువ విటమిన్ ఎ మరియు, కమలలో కన్నా ఎక్కువ విటమిన్ సి గోధుమ నారులో ఉంటాయి. సంపూర్ణ ఆహారం అనదగిన అన్ని ప్రయోజనాలు గోధుమ నారులో నుండే లభిస్తాయంటే ఆశ్చర్యమేస్తుంది కానీ ఇదే నిజం. … Read more అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను దాచుకున్న గోధుమనారు తీసుకునే పద్దతి తెలుసా??